IPL 2019 : Mumbai Indians Thank JP Duminy After Releasing Him | Oneindia Telugu

2018-11-20 81

Duminy has played 89 IPL matches so far where he has scored 2029 runs at an impressive average of almost 40. In 2014 and 2015, Duminy represented Delhi Daredevils and was one of their best players. He scored 410 and 414 runs respectively in both seasons. He was also made the captain of the Daredevils.
#IPL2019
#MumbaiIndians
#rohitsharma
#JPDuminy
#DelhiDaredevils

మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జేపీ డుమినీని జట్టు నుంచి విడుదల చేసి థ్యాంక్స్ చెప్పింది. అతని సేవలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని కితాబిచ్చింది. గురువారం అన్ని ఫ్రాంచైజీలతో పాటుగా అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన ముంబై ఇండియన్స్ తమ ఫ్రాంచైజీ నుంచి డుమినీని పాట్ కమిన్స్, ముస్తఫిజుర్ రెహమాన్‌లతో పాటుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.